Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలినిని ఏమార్చిన సూరజ్- కార్తీక్, దీప జీతం రూపాయి- సూరజ్‌పై తల్లి నిఘా
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న చెప్పడంతో సూరజ్ బెడ్రూమ్లోకి వెళ్లి పర్స్ కోసం చూస్తుంది. ఆ పర్స్‌లో జ్యోత్స్న ఫొటో ఉంటే నిజంగానే సూరజ్ చేయిజారిపోయినట్లే అని మాలిని అనుకుంటుంది. సూరజ్ పర్స్ తీసి చూస్తుంది.
జ్యోత్స్న నీతో ఏం చెప్పిందమ్మా అంటూ వచ్చి సూరజ్ షాక్ ఇస్తుంది. జ్యోత్స్నతో మాట్లాడాకా చాలా డల్‌గా ఉన్నావ్. ఇప్పుడు నా పర్స్ చూస్తున్నావ్. నా మీద నమ్మకం లేదా. ఇదివరకు కార్తీక్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశావ్ అని సూరజ్ అంటాడు. తల్లిగా నీ మనసు ఏంటో నేను చూడకూడదా. అందుకే చూస్తున్నా అని పర్స్ అంతా వెతుకుతుంది మాలిని.
నా మనసు ఖాళీగానే ఉందమ్మా. నువ్ దొరుకుతుంది అనుకుంది ఏది నీ కొడుకు జీవితంలో ఉండకపోవచ్చు అని సూరజ్ అంటాడు. ఛ.. జ్యోత్స్న మాటలు నమ్మి అనవసరంగా వీడిని అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.