Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- పారును చచ్చిపోయావ్ అన్న జ్యోత్స్న- ముగ్గు వేసిన కార్తీక్-పగ తీర్చుకుని!
భారతదేశం, నవంబర్ 19 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్ ముందు అబద్ధాలు చెప్పినందుకు పారిజాతంను కార్తీక్ నిలదీస్తాడు. జ్యోత్స్నకు ఎందుకు ఇంత పెద్ద అన్యాయం చేశావని కార్తీక్ అంటాడు. అసలు జ్యోత్స్నకు అన్యాయం చేసింది మీరు. సూరజ్ గాడిని జ్యోత్స్న జీవితంలోకి తీసుకొచ్చింది మీరని పారు అంటుంది.
అరిగిపోయిన టేప్ రికార్డుల ఒకటే మాట ఎన్నిసార్లు చెబుతారు. మమ్మల్ని అనేందుకు ఇదో సాకు అయిపోయింది. ఆరోజు సూరజ్ చేసిన మోసం కంటే ఇవాళ నువ్వు చేసింది పెద్ద మోసం. వాడు జ్యోత్స్న జీవితం మీద కొడితే నువ్వు జ్యోత్స్య క్యారెక్టర్ మీద కొట్టావ్ అని కార్తీక్ అంటాడు. ఆ సూరజ్ గాడికి ఏమైనా క్యారెక్టర్ ఉందా. అలాంటివాళ్లముందు క్యారెక్టర్ కోసం చూడటం మూర్ఖత్వం అని పారిజాతం అంటుంది.
అక్కడెందుకు అబద్ధాలు చెప్పావ్. డబ్బుకోసం జ్యో నిన్ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.