భారతదేశం, సెప్టెంబర్ 5 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌తో కార్తీక్, జ్యోత్స్న మాట్లాడుతారు. వారిద్దరిని జ్యోత్స్న పంపించిందని నాకు తెలుసు అని సూరజ్ అంటే.. నీకు చెప్పిందా అని కార్తీక్ అంటాడు. పార్క్‌లో కలిసింది చెబుతాడు సూరజ్.

నాకు మీ మీద గౌరవం ఇప్పటికీ ఉందని సూరజ్ అంటే.. జోక్ బాగుందని కార్తీక్ అంటాడు. నమ్మించాల్సిన అవసరం లేదని సూరజ్ అంటే.. నమ్మించేగా ఇంత మోసం చేసిందని కార్తీక్ అంటాడు. జరిగింది చెప్పి వెళ్తూ మాకు క్రెడిట్ ఇచ్చావ్. ఒక అమ్మాయిని మోసం చేయడంలో మాకు క్రెడిట్ ఇచ్చావ్. దాంతో మా తాత మమ్మల్ని దూరం పెట్టాడని కార్తీక్ అంటాడు.

ఇప్పుడు మీ బాధలు చెప్పుకోడానికి వచ్చారా అని సూరజ్ అంటే.. జ్యోత్స్న బాధను అర్థం చేసుకోమ్మని చెప్పడానికి వచ్చానని, జ్యోత్స్న నిన్ను మర్చిపోవట్లేదు. ఫ్యామిలీ అంత క...