Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- నీ కొడుకు నా కంట్రోల్లో ఉన్నాడత్తా- మాలినికి జ్యోత్స్న షాక్- దీప ఏడుపు
భారతదేశం, అక్టోబర్ 2 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్‌కి పీఏగా జ్యోత్స్న వెళ్తుంది. సూరజ్ ఇంటర్వ్యూ చేస్తాడు. నీ గురించి పరిచయం చేసుకోమ్మని సూరజ్ చెబుతాడు. చదువు గురించి కాకుండా సూరజ్, మాలిని వల్ల తనకు జరిగిన అన్యాయం గురించి, పడిన బాధ గురించి చెబుతుంది జ్యోత్స్న.
చదువు గురించి అయితే రెజ్యూమ్‌లో ఉందని, ఈ పోస్ట్‌కి న్యాయం చేయగలనని నాకు నమ్మకం ఉందని జ్యోత్స్న అంటుంది. ఇంత చెప్పాక నేను ఒకటి చెప్పాలి. నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను అని సూరజ్ అంటాడు. కారణం ఏంటని జ్యో అడిగితే.. అదిచెప్పాల్సిన అవసరం లేదంటాడు సూరజ్. సుమిత్ర కూతురు అనే కారణం కాకుండా ఇంకేమై ఉంటుందని జ్యో అడిగితే.. బయలుదేరు అని సూరజ్ అంటాడు.
నీకు చెప్పడానికి ఈ జాబ్ చేసేందుకు అర్హత లేదు. నువ్వు ఈ పోస్టుకి పనికిరావు అని సూరజ్ అంటాడు. నేను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.