Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- దీప చేతులు కలిపిన ఫొటోతో మాలిని దెబ్బ- మాలినికే షాక్ ఇచ్చిన జ్యోత్స్న
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్, దీప ఆఫీస్‌కు వచ్చి పది కోట్ల అగ్రిమెంట్ గురించి చెప్పినట్లు మాలిని చెబుతుంది. ఇదంతా శివ నారాయణ చెప్పడంతోనే చేశారని, లేదా కాంచనకు, శ్రీధర్‌కు తెలిసే ఉంటుందని, ఆస్తిపై కేసులు వేయడం శ్రీధర్‌కు అలవాటేగా అంటుంది మాలిని.
కొడుకుని అడ్డు పెట్టుకుని ఆస్తులు లాక్కోడానికి మీ అంత దిగజారలేదులే అని శ్రీధర్ కౌంటర్ ఇస్తాడు. కార్తీక్, దీప వచ్చి నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. నా నిర్ణయం ఏంటో ఈ సూట్‌కేస్ చూస్తే అర్థమైందిగా. దీప నా రెండు వేళ్లలో ఒక్కటి పట్టుకో. నువ్వు అనుకుంది నేను అనుకుంది ఒక్కటో కాదో చూద్దామని మాలిని అంటుంది. దీప వచ్చి వేలు పట్టుకుంటుంది.
నీకు సీఈఓగా జాబ్ ఇస్తున్నా అంటుంది మాలిని. ఈ కవర్లో జాయిన్ లెటర్ ఉంది. నీకు మీ ఆయనకు. కార్తీక్ అడ్వైజర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.