Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- ట్విస్టులే ట్విస్టులు- మాలిని దెబ్బ, శివ నారాయణ ఓటమి- పోటీలో చెఫ్‌గా జో
భారతదేశం, జూలై 17 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్‌ను కొనేందుకు ట్రై చేసిన మాలిని ఫెయిల్ అవుతుంది. అక్కడే ఉండి అంతా విన్న శివ నారాయణ చప్పట్లు కొట్టి సూరజ్‌ను మెచ్చుకుంటాడు. మాలిని, శివ నారాయణ కొనడం, నిజాయితీ గురించి వాదించుకుంటారు.
నా దగ్గర నీ డబ్బుతో కొనేవాళ్లు ఎవరు ఉండరు. మీ మావయ్యకి చెప్పుకో అని శివ నారాయణ అంటాడు. మీరెప్పుడు వచ్చారని సూరజ్ అడిగితే.. అటు వెళ్తుంటే కనిపించి ఆగాం అని కార్తీక్ చెబుతాడు. పారు నీకు క్లారిటీ వచ్చిందిగా అని కార్తీక్ అంటే.. ఈ మనిషిని ఇందుకే ఇంట్లో ఉండమన్నా అని శివ నారాయణ అంటాడు.
అంతా వెళ్లిపోతారు. ఐడియా నీది తిట్లు నాకు అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అంతా వంటల పోటీ దగ్గరికి వెళ్తారు. మీ చెఫ్‌లను పిలవండని చెబుతాడు. దీప తమ చెఫ్ కిరణ్‌ను పిలుస్తుంది దీప. ఆ కిరణ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.