Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- ట్విస్టులే ట్విస్టులు- దీప చెఫ్‌ను కొనేసిన మాలిని- పోటీలో చెఫ్‌గా జ్యో
భారతదేశం, జూలై 17 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్‌ను కొనేందుకు ట్రై చేసిన మాలిని ఫెయిల్ అవుతుంది. అక్కడే ఉండి అంతా విన్న శివ నారాయణ చప్పట్లు కొట్టి సూరజ్‌ను మెచ్చుకుంటాడు. మాలిని, శివ నారాయణ కొనడం, నిజాయితీ గురించి వాదించుకుంటారు.
నా దగ్గర నీ డబ్బుతో కొనేవాళ్లు ఎవరు ఉండరు. మీ మావయ్యకి చెప్పుకో అని శివ నారాయణ అంటాడు. మీరెప్పుడు వచ్చారని సూరజ్ అడిగితే.. అటు వెళ్తుంటే కనిపించి ఆగాం అని కార్తీక్ చెబుతాడు. పారు నీకు క్లారిటీ వచ్చిందిగా అని కార్తీక్ అంటే.. ఈ మనిషిని ఇందుకే ఇంట్లో ఉండమన్నా అని శివ నారాయణ అంటాడు.
అంతా వెళ్లిపోతారు. ఐడియా నీది తిట్లు నాకు అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అంతా వంటల పోటీ దగ్గరికి వెళ్తారు. మీ చెఫ్‌లను పిలవండని చెబుతాడు. దీప తమ చెఫ్ కిరణ్‌ను పిలుస్తుంది దీప. ఆ కిరణ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.