Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- జ్యోని ఏడిపించిన రౌడీని కొట్టిన సూరజ్- మాలిని కొత్త ప్లాన్-తాత పంచాయతి
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్, దీపలకు కలిపి మాలిని ఒక్క రూపాయి శాలరీగా ఇస్తుంది. ఫ్రీగా చేసేందుకు కార్తీక్, దీప రెడీ అవుతారు. జాబ్ మానేసి వెళ్లాలంటే 3 నెలల ముందు చెప్పాలని మాలిని అంటుంది. అన్ని లెక్కలు సరి చేస్తామని కార్తీక్ అంటాడు.
మాతో ఛాలెంజ్ చేశావ్. ఇప్పుడు ఆఫీస్లో అడుగుపెట్టావ్. ఏదో సాధించానని అనుకోకు అని మాలిని అంటుంది. మాలిని, సూరజ్ పక్కకు వస్తారు. డబ్బులిస్తే సరిపోయేది కదమ్మా అని సూరజ్ అంటాడు. అలా చేస్తే మన ముందే ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తారు. అప్పుడు మన శత్రువుని మనమే తయారు చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు వాళ్లు వెళ్లేలా చేస్తాను. నేను ఏం చేస్తానో చూడు అని మాలిని అంటుంది.
మరోవైపు రెస్టారెంట్లో జ్యోత్స్నకు ఒకడు కావాలనే డ్యాష్ ఇస్తాడు. సారీ చెబుతాడు. జ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.