Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కార్తీక్ ఫెయిల్- సూరజ్‌నే లాజిక్‌తో ఆపిన సుమిత్ర- ఏడిపించేసిన జ్యోత్స్న
భారతదేశం, ఆగస్టు 8 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను అని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. పెద్దవాళ్లు చెప్పేది కూడా వినాలిగా అని కార్తీక్ అంటే.. సారీ బ్రదర్ జ్యోత్స్న మిమ్మల్ని మర్చిపోదు. మీకు దీప గారితో పెళ్లి అయిపోయినా జ్యోత్స్న మనసులో మిమ్మల్ని లేకుండా చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు అని సూరజ్ అంటాడు.
దాంతో కార్తీక్ అవమానంగా తలదించుకుంటాడు. పెద్ద వాళ్ల అంగీకారం కంటే చేసుకునేవాళ్ల ఇష్టాలే ముఖ్యమని మీకు బాగా తెలుసు. ఇష్టం లేని రెండు మనసులు ఎప్పుడు కలిసి ఉండలేవు అని సూరజ్ అంటాడు. నేను అవమానించానన్న కోపంతో ఇలా చేస్తున్నావా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎలా అయినా అర్థం చేసుకో, నేనే నిన్ను రెజెక్ట్ చేస్తున్నాను. నీ మనసులో నేనున్నాను అని నమ్మకం కలిగిన రోజున నీతో ఏడు అడుగులు నడవడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.