Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కాంచన ఇంటికి తాత కుటుంబం- ఎస్సైతో కార్తీక్ నాటకం- మాలినితో సూరజ్ గొడవ
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్నకు సూరజ్ కనిపిస్తాడు. సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వెళ్లి తిడుతుంది. మా కుటుంబం ఎలా అవస్థలు పడుతుందో చూడటానికి వచ్చావా. నా కళ్లు ఏడ్చి ఏడ్చి ఎలా ఎరుపెక్కాయో చూడరా. నావాళ్లను ఎలా కాపాడుకోవాలో తెలియక తల తిరుగుతుందని జ్యోత్స్న అంటుంది.
ఎన్నో గుళ్లకు విరాళాలు ఇచ్చిన నా కుటుంబం ప్రసాదంతో కడుపునింపుకుంది. ఈరోజు నా కారణంగా అవమానాలు పడుతుంది. ఇది మనిషిని చంపడంకన్నా దారుణంరా. నీతో పెళ్లికి ఓకే చెప్పకుంటే ఇదంతా జరిగేది కాదురా. నేను ఒప్పుకున్నాకాబట్టే నిన్ను సూరజ్లా కాకుండా అల్లుడిలా చూశారా. తప్పు ఎక్కడ జరిగిందంటే నిన్ను కార్తీక్, దీప నమ్మడం. లేకుంటే నీకంతా ఫ్రీడమ్ ఉండేది కాదురా అని జ్యోత్స్న అంటుంది.
అంటే తప్పులన్నీ మీరే చేశారని ఒప్పుకుంటున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.