Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- అనాథతో పెళ్లేంటీ- ఆఫీస్లో దక్షిణామూర్తి రచ్చ- ఇచ్చిపడేసిన జ్యోత్స్న
భారతదేశం, ఆగస్టు 15 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్ దగ్గరికి ఆఫీస్ బాయ్ నాని వచ్చి ఫ్రీగా ఉన్నారా, గీతా మేడమే అడగారని చెబుతాడు. లేదని సూరజ్ అంటాడు. దాంతో నానిపై జ్యోత్స్న ఫైర్ అయి పంపిస్తుంది. గీతా విషయంలో జ్యోత్స్న, సూరజ్ గొడవ పడతారు.
తను ఫ్రెషర్ సలహాల కోసం వచ్చింది. నీకు జెలసీగా ఉన్నట్టుందని సూరజ్ అంటాడు. లేదని, పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతుంది. నచ్చిందా గీతా. ఆఫీస్లో అమ్మాయిలతో మాట్లాడటం ఏంట్రా, సొంత విషయాలు కాకుండా ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవాలని జ్యోత్స్న అంటుంది.
ఇద్దరు అలాగే గొడవ పడతారు. జ్యోత్స్న వెళ్లి కోపంగా కూర్చుంటుంది. సూరజ్ మెల్లిగా నవ్వుకుంటాడు. కట్ చేస్తే సూరజ్, గీతా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. అది జ్యోత్స్న చూస్తుంది. జ్యోని చూసి మనం తర్వాత మాట్లాడుకుందామని సూరజ్ అంటాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.