భారతదేశం, నవంబర్ 20 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న గురించి సూరజ్, మాలిని, దక్షిణామూర్తి మాట్లాడుకుంటారు. జ్యోత్స్నను మీరే పట్టుకుని ఉంటున్నారు. సూరజ్ వదిలేశాడు. మీకే అర్థం కావట్లేదని మాలిని అంటుంది.

సూరజ్‌కి జ్యోత్స్న మీద ప్రేమ ఉంది. కానీ, జ్యోత్స్న ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. పదరా జ్యోత్స్న దగ్గరికి. ఇలా ఎందుకు చేసిందో అడుగుతాను. నిన్ను పెళ్లి చేసుకుంటే 2 కోట్లు ఏంటీ ఆస్తి అంతా తనకే అవుతుందిగా. ఎందుకు ఇంత తొందరపని చేసిందో అడుగుతాను అని దక్షిణామూర్తి కంగారుగా అంటాడు. చూడబోతుంటే సూరజ్, జ్యోత్స్నను మావయ్య గారు కలిపేలా ఉన్నాడు. ఏదోటి చేయాలని మాలిని మనసులో అనుకుంటుంది.

వెళ్దాం పదా. రెండు కోట్లు కాదు. ఆస్తి మొత్తం రాసిస్తాను. నా కొడుకు కోసం ఏదైనా వదులుకోడానికి నేను సిద్ధం అని రివర్స్ డ...