భారతదేశం, మార్చి 19 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య కిడ్నాప్ అయిన విషయం పారిజాతం చెప్పడంతో దీప కంగారుగా బయలుదేరుతుంది. ఇంతలో డాక్టర్ ఎదురై నువ్వెక్కడికి వెళ్తున్నావ్, సుమిత్ర గారు వచ్చేశారు. నువ్వు ఇక్కడే ఉండాలని అంటుంది.
అది విన్న పారిజాతం సుమిత్ర ఆపరేషన్‌కు దీప ఇక్కడ ఉండటానికి కారణం ఏంటీ అని పారిజాతం అడుగుతుంది. డాక్టర్ హారిక తటాపటాయిస్తూ కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది. లేడు వెళ్లిపోయాడు అని పారిజాతం అంటుంది. దాంతో హారిక తెగ టెన్షన్ పడిపోతుంది. పారిజాతం ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది.
దీప వెళ్తానంటుంది. ఎక్కడికి వెళ్లేది లేదు. మనం అనుకుంది జరుగుతుంది. లోపలికి వెళ్లు అని బలవంతంగా గదిలోకి దీపను పంపించేస్తుంది డాక్టర్ హారిక. బయటకు వచ్చిన హారికను పారు మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.