Karthika Deepam 2: మనోడని చూడరు, నష్టం వస్తే క్లోజ్- చిన్నచూపు చూస్తారనిపించేది: సీరియళ్లపై కార్తీక దీపం 2 హీరో నిరుపమ్
భారతదేశం, మే 31 -- Karthika Deepam 2 Hero Nirupam Paritala On TV Serials: కార్తీక దీపం, కార్తీక దీపం 2 సీరియళ్లతో తెలుగు బుల్లితెరపై స్టార్ సీరియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నిరుపమ్ పరిటాల. సాధారణంగా నిరుపమ్ పరిటాల అంటే పెద్దగా తెలుగు ఆడియెన్స్ గుర్తు పట్టకపోవచ్చు. కానీ, డాక్టర్ బాబు, కార్తీక్, మాయలోడు అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తాడు.
తన నటన, డైలాగ్ డెలివరీతో అంతటి క్రేజ్ తెచ్చుకుని బుల్లితెరపై స్టార్ సీరియల్ హీరోగా దూసుకుపోతున్నాడు నిరుపమ్ పరిటాల. హీరోగానే కాకుండా పలు సీరియళ్లకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు ఈ డాక్టర్ బాబు. అలాంటి కార్తీక్ బాలు అలియాస్ నిరుపమ్ పరిటాల ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సీరియళ్లపై, అవి తెరకెక్కించే క్రమంలో ఉండే ఒడిదుడుకులపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
"నేను టీవీకే పరిమితం కావడానికి కారణం ఏంటంటే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.