Karthika Deepam 2: దర్శకుడిగా మారిన కార్తీక దీపం 2 సూరజ్- ఓ టార్చర్ ప్రేమ టీజర్ రిలీజ్- హీరోగా సీనియర్ నటుడు మనవడు!
భారతదేశం, నవంబర్ 27 -- Karthika Deepam 2 Srikar Krishna Oo Torture Prema Teaser Launch: తెలుగు బుల్లితెర నటుడు దర్శకుడిగా మారారు. కార్తీక దీపం 2 సీరియల్ సెకండ్ హీరో (సూరజ్ పాత్ర) శ్రీకర్ కృష్ణ డైరెక్టర్గా సరికొత్త అవతారం ఎత్తారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఓ టార్చర్ ప్రేమ".
ఈ సినిమాలో సీనియర్ నటుడు మాదాల రంగారావు మనవడు మాదాల రవి అబ్బాయి సన్నీ మాదాల హీరోగా, మౌనిక వీర్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈరోజు (నవంబర్ 27) హైదరాబాద్లో "ఓ టార్చర్ ప్రేమ" టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ ప్రతీక్ నూటి మాట్లాడుతూ.. "ఒక పది మంది స్నేహితులం కలిసి ఈ సిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.