Karthika Deepam 2: కార్తీక దీపం 2- మాలిని కొడుకే సూరజ్- అంతా తల్లీకొడుకుల స్కెచ్- కంపెనీ నుంచి జ్యోత్స్నతో పెళ్లి వరకు!
భారతదేశం, జూలై 12 -- Karthika Deepam 2 Serial Updates: కార్తీక దీపం 2 సీరియల్ ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇంతకముందు జ్యోత్స్న, ఆస్తి, దీప వారసురాలు అంటూ చెప్పిందే చెప్పి కాస్తా విసిగించారు. కానీ, ఎప్పుడైతే సూరజ్ పాత్ర కార్తీక దీపం 2లోకి ఎంట్రీ ఇచ్చిందో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
జ్యోత్స్న లాంటి విలన్‌కు పర్ఫెక్ట్ హీరో అనిపించేలా, మరికొన్ని సార్లు అతనే మెయిన్ విలనా అనే అనుమానాలు వచ్చేలా క్యారెక్టర్‌ను బాగా డిజైన్ చేశారు. సూరజ్ తర్వాత సుమిత్ర తండ్రి అంటూ దక్షిణామూర్తి ఎంట్రీ ఇవ్వడం, శివ నారాయణ కుటుంబంతో గొడవ, మాట్లాడని కూతురు వంటి సీన్లతో బాగా రక్తికట్టించారు.
వీరిద్దరి తర్వాత సరికొత్తగా మాలిని అనే క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పాత్ర రాకతో అటు ఫ్యామిలీ పరంగా, ఇటు బిజినెస్‌కు సంబంధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.