భారతదేశం, మే 10 -- Karthik Jayanthi Speech Rayavalasa Teaser Launch Event: తెలుగులో వస్తున్న సరికొత్త సినిమా రాయవలస. ఈ సినిమాతో కార్తీక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్నాడు. రాయసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను గోపీ కృష్ణ జె నిర్మించారు. రాయవలస మూవీకి లేడి డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వం వహించారు. అయితే, నిర్మాత గోపీ కృష్ణ జె, దర్శకురాలు రాధిక జయంతి భార్యాభర్తలు కాగా వారి కుమారుడు హీరో కార్తీక్ జయంతి.
కొడుకు హీరోగా, తల్లి డైరెక్టర్‌గా, తండ్రి నిర్మాతగా తెరకెక్కిన రాయవలస సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఇటీవల రాయవలస టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాయవలస టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో కార్తీక్ జయంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరో కార్తీక్ జయంతి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన దామోదర్ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.