Karishma Tanna: తుళు సాంప్రదాయంలో ఓటీటీ బ్యూటీ కరిష్మా తన్నా సీమంతం వేడుకలు- మొదటి సౌత్ ఇండియన్ స్టైల్ అంటూ ఫొటోలు
భారతదేశం, మే 23 -- Karishma Tanna Baby Shower Celebration In Tulu Style: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి, ఓటీటీ బ్యూటీ కరిష్మా తన్నా ఇంట త్వరలోనే పండంటి బిడ్డ అడుగుపెట్టనుంది. తల్లి కాబోతున్న ఆనందంలో మునిగితేలుతున్న కరిష్మా.. తాజాగా తన సీమంతం వేడుకలకు సంబంధించిన అందమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. భర్త వరుణ్ బంగేరా కుటుంబ ఆచారాల ప్రకారం దక్షిణ భారత దేశ శైలిలో, ప్రత్యేకంగా తుళు సంప్రదాయంలో ఈ వేడుకను నిర్వహించారు.
ఉత్తరాదికి చెందిన గుజరాతీ కుటుంబంలో పుట్టిన కరిష్మా తన్నా.. కర్ణాటకకు చెందిన మంగళూరు (తుళు) యువకుడు వరుణ్ బంగేరాను వివాహం చేసుకున్నారు. రెండు భిన్న సంస్కృతులకు చెందిన ఈ జంట.. ఎంతో ప్రతిష్టాత్మకమైన సీమంతం వేడుకలను దక్షిణాది ఆచారాల ప్రకారం జరుపుకోవడం విశేషం. మన తెలుగు రాష్ట్రాల్లో సీమంతం వేడుకలను ఎంత పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.