Karimnagar : కూలీ పని పేరుతో మహిళ కిడ్నాప్.. ఆపై బంగారం లాక్కొని బావిలోకి తోసేసిన దుండగుడు..! కేసును చేధించిన పోలీసులు
భారతదేశం, జూలై 6 -- కరీంనగర్ జిల్లాలో మానవత్వం మంటగలిసే దారుణ ఘటన వెలుగుచూసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఒక పేద మహిళను నమ్మించి, కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఒక గుర్తుతెలియని దుండగుడు ఆమెపై కిడ్నాప్, దారిదోపిడీ, హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆమె వద్ద ఉన్న కాస్త బంగారం, నగదును లాక్కుని, సాక్ష్యం లేకుండా చేయాలనే క్రూర ఉద్దేశంతో బావిలోకి తోసేసి పారిపోయాడు. అయితే, ఆ మహిళ అపారమైన మనోధైర్యంతో ఏకంగా 21 గంటల పాటు మృత్యువుతో పోరాడి.. ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి (55) అనే మహిళ ప్రతిరోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే జూలై 1వ తేదీన సదరు మహిళను ఆమె కొడుకు సందీప్ స్థానిక కూలి అడ్డా వద్ద దించి తన పని నిమిత్తం వెళ్లిపోయాడు. ఆ సమయంలో కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.