Karikaala Pooja: 2 పార్టులుగా సందీప్ కిషన్ కరికాల- ముగ్గురు హీరోయిన్లు, శంబాల డైరెక్టర్- నాగలోకం, వానరలోకంతో ఊహా ప్రపంచం
భారతదేశం, అక్టోబర్ 15 -- Sundeep Kishan Karikaala Movie Pooja Ceremony: షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కరికాల. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. 'కరికాల' మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
'కరికాల' మొదటి చాప్టర్ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం (అక్టోబర్ 15, 2026) నాడు కరికాల చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ సందడి చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.