భారతదేశం, జూలై 12 -- Kareena Kapoor In White Bikini Photos Viral: బాలీవుడ్ బేబో కరీనా కపూర్ స్టైల్ ఐకాన్‌గా ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీతో కలిసి విదేశీ వెకేషన్లకు వెళ్లడంలో ఆమె ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రస్తుతం భర్త సైఫ్ అలీ ఖాన్, పిల్లలతో కలిసి యూరప్‌లోని అందమైన దేశం గ్రీస్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు కరీనా కపూర్.

దీనికి సంబంధించిన ఫోటోలను కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా షేర్ చేస్తూ అభిమానులకు వెకేషన్ గోల్స్ ఇస్తున్నారు. తాజాగా కరీనా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్రీస్ పరిసరాల్లోని ప్రసిద్ధ ఏజియన్ సముద్రం (Aegean Sea)లో ఆమె స్విమ్ చేస్తూ కనిపించారు.

ఒక ప్రైవేట్ యాచ్ (లగ్జరీ పడవ) పై నుంచి నీలి రంగు సముద్రపు నీటిలో వైట్ బికినీ ధరించి కరీనా కపూర్ దిగిన ఫోటోలు ఫ్యాన్...