Kareena Kapoor: సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే- బికినీ, అన్‌సీన్ ఫొటోలతో సర్ప్రైజ్ ఇచ్చిన భార్య కరీనా కపూర్- బోర్ కొట్టేదంటూ!
భారతదేశం, ఆగస్టు 16 -- Kareena Kapoor Unseen Photos On Saif Ali Khan Birthday: బాలీవుడ్ నవాబ్, దేవర విలన్, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆగస్టు 16న తన 56వ ఏట అడుగుపెట్టారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే సైఫ్ వ్యక్తిగత విశేషాలను ఆయన భార్య, ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ తరచుగా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే సైఫ్ పుట్టినరోజును పురస్కరించుకుని తమ వేకేషన్‌కు సంబంధించిన కొన్ని అరుదైన, కళ్లు చెదిరే బికినీ ఫొటోలను కరీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సముద్ర ప్రయాణాలు, సముద్రంలో బికినీతో కరీనా, సూర్యాస్తమయం వేళ పిల్లలతో సైఫ్ గడిపిన సరదా క్షణాలు, లిఫ్ట్ ఫొటోలు, లాంగ్ డ్రైవ్‌లతో కూడిన పిక్స్‌ను కరీనా షేర్ చేశారు. స్విమ్‌సూట్‌లో కరీనా, వైట్ షర్ట్‌లో సైఫ్ ఉన్న జంట ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
"నా లైఫ్ పార్ట్నర్కు పుట్టినరోజు శుభాకాంక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.