Kara OTT: ఓటీటీలోకి ధనుష్, మమితా బైజు హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్- 4 భాషల్లో, 5 రోజుల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
భారతదేశం, మే 23 -- Dhanush Kara OTT Release Details: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన నటించిన వైవిధ్యమైన చిత్రాలు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. ఆ సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలానే, ఇటీవల ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలైన ధనుష్ లేటెస్ట్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.
వీక్‌డేలో విడుదలైనప్పటికీ, ధనుష్ మాస్ ఇమేజ్ కారణంగా థియేటర్లకు జనం క్యూ కట్టారు. ఇక థియేటర్ రన్ ముగించుకున్న కర ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా కర ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గతంలో 'పోర్ తోళిల్' లాంటి సూపర్ హిట్ ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందించిన విఘ్నేష్ రాజా కర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక సాధారణ దొంగ చుట్టూ తిరిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.