భారతదేశం, ఏప్రిల్ 30 -- Kara Movie Review In Telugu And Rating: తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కర. రాబరీ నేపథ్యంతో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. కర మూవీ ఇవాళ (ఏప్రిల్ 30) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కర మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: కర
నటీనటులు: ధనుష్, మమితా బైజు, సూరజ్ వెంజరమూడ్, కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, శ్రీజ రవి, పృథ్వీరాజన్ తదితరులు
దర్శకత్వం: విఘ్నేశ్ రాజా
కథ: ఆల్ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేశ్ రాజా
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: థెని ఈశ్వర్
ఎడిటింగ్: స్రీజిత్ సారంగ్
నిర్మాత: ఇషారి కె గణేష్
విడుదల తేది: ఏప్రిల్ 30, 2026
ఒకప్పుడు గజదొంగగా పేరుగాంచిన కరస్వామి (ధనుష్), తన ప్రేమించి పెళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.