భారతదేశం, ఏప్రిల్ 30 -- Kara Movie Review In Telugu And Rating: తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కర. రాబరీ నేపథ్యంతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. కర మూవీ ఇవాళ (ఏప్రిల్ 30) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కర మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: కర

నటీనటులు: ధనుష్, మమితా బైజు, సూరజ్ వెంజరమూడ్, కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, శ్రీజ రవి, పృథ్వీరాజన్ తదితరులు

దర్శకత్వం: విఘ్నేశ్ రాజా

కథ: ఆల్ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేశ్ రాజా

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: థెని ఈశ్వర్

ఎడిటింగ్: స్రీజిత్ సారంగ్

నిర్మాత: ఇషారి కె గణేష్

విడుదల తేది: ఏప్రిల్ 30, 2026

ఒకప్పుడు గజదొంగగా పేరుగాంచిన కరస్వామి (ధనుష్), తన ప్రేమించి పెళ్...