Kangana Vs Taapsee: నీలాంటి నకిలి మనిషిని కన్నందుకు నీ తల్లిదండ్రులపై జాలేస్తోంది: తాప్సీపై కంగనా రనౌత్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 23 -- Kangana Ranaut Vs Taapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదం మరోసారి భగ్గుమంది. గతంలో 'సస్తి కాపీ' (చీప్ కాపీ) వ్యాఖ్యలతో మొదలైన వీరి పరోక్ష యుద్ధం తాజాగా సరికొత్త మలుపు తిరిగింది.
తాప్సీ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించావంటూ తాప్సీపై విరుచుకుపడిన కంగనా, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆ పోస్టులను డిలీట్ చేయడం గమనార్హం.
ప్రస్తుతం తాప్సీ పన్ను తన రాబోయే నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'గాంధారి' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనాతో ఉన్న విభేదాలపై తాప్సీ పన్ను స్పందించారు.
"నేను ఆమెను ఇప్పటివరకు ఎప్పుడూ నేరుగా కలవలేదు. మా ఇద్దరి ఆలోచనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.