Kangana Ravi Babu: హిందీలో రవిబాబు దర్శకత్వం- దగ్గుబాటి రానా నిర్మాణం- కంగనా రనౌత్‌తో హారర్ థ్రిల్లర్- టైటిల్లోనే భయం!
భారతదేశం, నవంబర్ 1 -- Rana Daggubati Kangana Ranaut Ravi Babu: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి బాలీవుడ్ వేదికపై ఒక సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. న్యూఢిల్లీలో హ్యాలోవీన్ సందర్భంగా జరిగిన 'హారర్కాన్ ఇండియా 2026' వేదికగా దగ్గుబాటి రానా ఈ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
'స్కేరీ పిక్చర్' పేరుతో రూపుదిద్దుకోనున్న ఒక భారీ హారర్ థ్రిల్లర్ సినిమాను తాను నిర్మిస్తున్నట్లు దగ్గుబాటి రానా వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, భాజపా ఎంపీ, కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు ఈ ప్రాజెక్ట్‌తో హిందీలోకి అడుగుపెడుతున్నారు.
దక్షిణాది నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తున్న తరుణంలో రానా ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తెచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.