Kangana Nurse: నర్స్ అంటే సెక్సువలైజ్డ్ వృత్తి కాదు.. కంగనా రనౌత్ కామెంట్స్.. బ్రిటీష్ కాలం నాటి డ్రెస్ కూడా మార్చాలంటూ!
భారతదేశం, జూన్ 7 -- Kangana Ranaut On Nursing Profession And Dress Code: వైద్యరంగంలో డాక్టర్లకు ఇచ్చే గౌరవం ప్రాణాలు కాపాడే నర్సులకు దక్కడం లేదనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఈ సున్నితమైన అంశంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) సినిమా జూన్ 12, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 2008లో జరిగిన ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో కామా హాస్పిటల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రోగులను ఎలా కాపాడారనే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాలో కంగనా ఒక సాధారణ స్టాఫ్ నర్సు పాత్రలో కనిపించనున్నారు. భారత్ భాగ్య విధాత సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన చిత్రబృందం, సమాజంలో నర్సుల పట్ల ఉన్న దృక్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.