Kangana Kriti Rakhi: అన్నకు రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏంటీ? కృతి సనన్పై కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 24 -- Kangana Ranaut Slams Kriti Sanon Raksha Bandhan: రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చేసిన ఒక యాడ్ ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. సాంప్రదాయ పండుగ వాతావరణంలో సాగే ఈ యాడ్లో ఇండో-వెస్ట్రన్ తరహా బోల్డ్ దుస్తులు ధరించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పండుగ సంస్కృతికి తగినట్లుగా కాకుండా ఇలాంటి దుస్తులు ఎంచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై కాంట్రవర్సీ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ కృతి సనన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయంపై సుదీర్ఘ పోస్ట్ చేశారు.
"ఈ రోజుల్లో మహిళల దుస్తుల ఎంపికకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కాక్టెయిల్ డ్రెస్సుల నుంచి లెహంగాలు, జీన్స్ నుంచి చీరల వరకు ఎన్నో అందుబాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.