భారతదేశం, ఆగస్టు 13 -- Kamakshi Bhaskarla In Anushka Samantha Rashmika Route: తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు హీరోయిన్లే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.

స్టార్ హీరోయిన్స్ అనుష్క (అరుంధతి, ఘాటి, భాగమతి), సమంత (యశోద, శాకుంతలం, మా ఇంటి బంగారం), రష్మిక మందన్నా (ది గర్ల్‌ఫ్రెండ్), నివేదా థామస్ (శాకిని డాకిని, 35 చిన్న కథ కాదు) తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తున్న మరో టాలీవుడ్ బ్యూటీ సాయి కామాక్షి భాస్కర్ల.

మా ఊరి పొలిమేర, పొలిమేర 2, డెకాయిట్, షో టైమ్, 12ఏ రైల్వే కాలనీ తదితర సినిమాలతో నటిగా పాపులర్ క్రేజ్ తెచ్చుకున్నారు కామాక్షి భాస్కర్ల. నటనతో ...