భారతదేశం, ఏప్రిల్ 24 -- Kajol About Daughter Nysa Devgan Parenting: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ దంపతులకు నైసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల లిల్లీ సింగ్ పోడ్కాస్ట్లో పాల్గొన్న కాజోల్, తన కుమార్తె నైసా దేవగన్‌తో ఉన్న బంధం గురించి ఆసక్తికర చర్చ చేశారు.
నైసాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు హార్మోన్ల ప్రభావం వల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని హీరోయిన్ కాజోల్ తెలిపారు. "ఆ సమయంలో మేము ఇద్దరం చాలా అసహనంగా ఉండేవాళ్లం. లాజిక్ లేకుండా వాదించుకునేవాళ్లం. దాదాపు మూడేళ్లపాటు మా మధ్య మాటల్లేవు, కేవలం పోట్లాటలే ఉండేవి" అని కాజోల్ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
పిల్లలతో గొడవ పడటం వల్ల సమస్య పరిష్కారం కాదని కాజోల్ త్వరగానే గ్రహించారు. ఒక పెద్ద వ్యక్తిగా తానే ఒక అడుగు వెనక్కి వేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.