Kajol: కోల్‌కతా టచ్‌తో ముంబై ఇల్లు- చెక్కులపై సంతకాలు పెట్టింది కాజోలే- బయటపడిన బిగ్ బాస్ 7 బ్యూటీ తనీషా ఇంటి రహస్యం
భారతదేశం, మే 30 -- Tanishaa Mukerji About Kajol Pay Cheques: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాల పాటు అలరించిన నటి కాజోల్.. తన సోదరి తనీషా ముఖర్జీపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది. ముంబై నగరంలో ఉన్న తనీషా వింటేజ్ హోమ్‌కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలన్నీ కాజోలే చూసుకున్నట్లు వెల్లడైంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తనీషా ముఖర్జీ ఈ విషయాలను పంచుకుంది. అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫరా ఖాన్ తన వంటవాడు దిలీప్‌తో కలిసి తనీషా ముఖర్జీ నివాసానికి వెళ్లినప్పుడు ఈ ఇంటి విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇల్లు పాతకాలపు కోల్‌కతా వైబ్‌తో పాటు టర్కిష్ డిజైన్ల కలయికతో అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద మెట్లు, గోతిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.