Kajal Aggarwal: ఇప్పటి హీరోయిన్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది, ఇంత క్రూరత్వం లేదు: కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
భారతదేశం, జూలై 4 -- Kajal Aggarwal On Modern Beauty Standards For Heroines: టాలీవుడ్ చందమామగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్ర నటిగా రాణిస్తున్న ఆమె, గ్లామర్ ప్రపంచంలో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా పరిశ్రమలో శారీరక రూపం, అందం చుట్టూ ముసురుకుంటున్న ఒత్తిడి రోజురోజుకూ ముదిరిపోతోందని కాజల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత హీరోయిన్ల రూపాన్ని విమర్శించే ధోరణి మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
మన టాలీవుడ్లో కానీ, అటు బాలీవుడ్లో కానీ హీరోయిన్ల బరువు, గ్లామర్ గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాజల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నేటి తరం యంగ్ హీరోయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.