భారతదేశం, మార్చి 20 -- కాచిగూడ-బికనీర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును శ్రీగంగానగర్ వరకు పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మార్పుతో మార్చి 21 నుంచి జూలై 7వ తేదీ వరకు అమలులో ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
బికనీర్ నుంచి శ్రీగంగా నగర్ మార్గంలో లాల్‌ఘర్, సూరత్‌గత్, రాయ్‌సింగ్ నగర్, శ్రీకరణ్‌పూర్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ కల్పించింది రైల్వే శాఖ. కాచిగూడ, బికనీర్ నడుమ స్టేషన్లలో ఇరువైపులా టైమింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.