K Rajan Suicide: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం- నదిలో దూకి ప్రముఖ నిర్మాత కే రాజన్ ఆత్మహత్య- 85 ఏళ్ల వయసులో సూసైడ్!
భారతదేశం, మే 17 -- Producer K Rajan Suicide At Age 85: తమిళ సినీ రంగాన్ని ఒక తీవ్ర దిగ్భ్రాంతికర వార్త కుదిపేసింది. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, సినిమా ఈవెంట్లలో తనదైన శైలిలో గళం విప్పే సీనియర్ నిర్మాత కే రాజన్ అర్ధాంతరంగా తనువు చాలించారు.
చెన్నైలోని అడయార్ నదిలో దూకి సీనియర్ నిర్మాత కే రాజన్ ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 85 ఏళ్ల వయసులో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మృతిని న్యూస్18 తమిళనాడు మీడియా సంస్థ ధృవీకరించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో వివిధ చిత్రాల ఆడియో లాంచ్‌లు, ప్రెస్ మీట్లలో కే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.