భారతదేశం, ఏప్రిల్ 18 -- Jyeshtha Adhik Maas 2026 : సాధారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్లో ఏడాదికి 12 నెలలు ఉన్నట్లే.. హిందూ పంచాంగంలో కూడా 12 నెలలు ఉంటాయి. కానీ, 2026వ సంవత్సరంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది మనకు 12 నెలలకు బదులుగా 13 నెలలు వస్తున్నాయి. దీనినే మనం 'అధిక మాసం' అంటారు.
ఈసారి జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం రావడం వల్ల జ్యేష్ఠం రెండు నెలల పాటు ఉంటుంది. అసలు ఈ అదనపు నెల ఎందుకు వస్తుంది.? దీనిని పురుషోత్తమ మాసం అని ఎందుకు పిలుస్తారో పురాణ గాథల ఆధారంగా ఇక్కడ ఉన్న వివరాలను తెలుసుకోండి..
హిందూ ధర్మంలో ప్రతి నెలకు ఒక అధిదేవత ఉంటారు. అయితే పూర్వం పంచాంగంలో అదనంగా వచ్చి చేరిన ఈ మాసానికి ఏ దేవుడూ అధిపతిగా ఉండటానికి అంగీకరించలేదట. దాంతో దీనిని అందరూ 'మల్ మాసం' (మురికి లేదా అపవిత్రమైన నెల) అని పిలవడం ప్రారంభించారు. ఈ అవమానంతో దుఃఖించిన ఆ మాస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.