భారతదేశం, మే 2 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురు బృహస్పతి (గురువు) తన గమనాన్ని మార్చబోతున్నారు. 2026 జూన్ 2వ తేదీన గురువు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించనున్నారు. ఈ అరుదైన గోచారం వల్ల ద్వాదశ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నాయి.
వేద జ్యోతిష్యం ప్రకారం గురువు ధనం, జ్ఞానం, సంతానం మరియు వైవాహిక జీవితానికి కారకుడు. 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 కి గురువు కర్కాటక రాశిలోకి అడుగుపెడతారు. సాధారణంగా గురువుకు కర్కాటక రాశి అంటే అత్యంత ఇష్టం. ఇక్కడ ఆయన తన పూర్తి శక్తిని ప్రదర్శిస్తారు. అక్టోబర్ 31, 2026 వరకు గురువు ఇదే రాశిలో ఉండి ప్రజల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తారు. మరి ఈ ఐదు నెలల కాలం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
కుటుంబంలో ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.