JUONE App: ఆహారం నుంచి ఆరోగ్యం వరకు- ఒకే యాప్లో అన్ని రకాల సేవలు- జూవన్ సూపర్ యాప్ లాంచ్ చేసిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ
భారతదేశం, అక్టోబర్ 26 -- Actress Indraja Launch JUONE App: రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అవసరాలకు వేర్వేరు యాప్లను ఉపయోగించే రోజులకు స్వస్తి పలుకుతూ.. అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో రూపొందించిన 'జూవన్' (JUONE) సూపర్ యాప్ ఘనంగా ప్రారంభమైంది.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని పీర్లెస్ హోటల్లో ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రముఖ సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ, ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్ రాము, యాప్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఈ యాప్ లాంచ్ అయింది. నగరాల్లో మాత్రమే కాకుండా, సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల్లో 'జూవన్' సూపర్ యాప్ సేవలు అందుబాటులో వచ్చాయి.
'కనెక్ట్, సర్వీసెస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.