Jr NTR Trivikram: వివాదంలో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్.. ఉత్తరాది వాడంటే ఊరుకోమన్న తమిళ రాజకీయన నేత!
భారతదేశం, జూలై 6 -- Jr NTR Trivikram God Of War Controversy: 'ఆర్ఆర్ఆర్', 'దేవర' చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజే సంచలనం సృష్టించింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా కథాంశంపై పొరుగు రాష్ట్రం తమిళనాడులో అప్పుడే వివాదాల మంటలు రాజుకున్నాయి.
తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, నామ్ తమిళర్ కట్చి (NTK) అధినేత సీమాన్ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. కథలో తమిళ సంస్కృతిని కించపరిచినా, చరిత్రను మార్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.