Jr NTR Surgery: జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. రేపే కిమ్స్ హాస్పిటల్లో.. అభిమానుల ప్రార్థనలు
భారతదేశం, ఆగస్టు 11 -- Jr NTR Surgery: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇటీవల గాయపడిన తారక్ భుజానికి రేపు ( బుధవారం, ఆగస్టు 12) హైదరాబాద్లోని ప్రముఖ కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో సర్జరీ జరగనుంది. 'డ్రాగన్' మూవీ షూటింగ్లో భుజానికి తీవ్ర గాయం కావడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ ఆపరేషన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ భుజం గాయం తీవ్రతను పరిశీలించిన స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం వెంటనే శస్త్రచికిత్స అవసరమని స్పష్టం చేసింది. దాంతో రేపు ఉదయం ఆయన కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి సర్జరీ చేయించుకోనున్నారు.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఇదొక సాధారణ వైద్య ప్రక్రియ మాత్రమేనని, సర్జరీ పూర్తయిన తర్వాత ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ డాక్టర్లు ప్రత్యేక హెల్త్ బులెటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.