Jr NTR Chuttamalle Song:ఆ నీచులకు చెప్తున్నా-ఎవరినీ వదిలిపెట్టా-మీ తల్లికి జరగొచ్చు-చుట్టమల్లే ఏఐ వీడియోపై ఎన్టీఆర్ ఫైర్
భారతదేశం, అక్టోబర్ 3 -- Jr NTR Chuttamalle Song: దేవర' చిత్రంలోని బ్లాక్బస్టర్ 'చుట్టమల్లే' పాటను ఏఐతో నీచంగా మార్ఫింగ్ చేశారు. నిజానికి ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు ఏఐని యూజ్ చేసి అత్యంత నీచంగా, అసభ్యకరంగా ఆ వీడియోను మార్ఫ్ చేశారు.
చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏఐని వాడి జాన్వీ కపూర్ న్యూడ్ గా ఉన్నట్లు ఆ వీడియో సాంగ్ లో చూపించారు. అదెంతో అసహ్యకరంగా ఉంది. ఈ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్టయ్యారు. సీరియస్ గా దీన్ని క్రియేట్ చేసిన, షేర్ చేస్తున్న వాళ్లకు తారక్ వార్నింగ్ ఇచ్చారు.
''అసహ్యకరం, వికృతం, సిగ్గుచేటు. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే ఈ దేశంలో, "మాతృదేవో భవ" అనేది కేవలం ఒక పదం మాత్రమే కాకుండా మన సంస్కృతిలో ఒక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.