Jr NTR: బిగ్ బాస్ తర్వాత మళ్లీ చెఫ్‌గా మారిన జూనియర్ ఎన్టీఆర్- బుజ్జి ఫ్యాన్స్ కోసం బిస్కెట్లు- థ్యాంక్యూ తారక్ మామ!
భారతదేశం, జూన్ 7 -- Jr NTR Sent Homemade Cookies To Fans: వెండితెరపై తన పవర్‌ఫుల్ నటన, అదిరిపోయే డాన్సులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. సాధారణంగా అగ్ర హీరోలు తమ ప్రొఫెషనల్ లైఫ్, సినిమా అప్‌డేట్లను మాత్రమే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
కానీ, తారక్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక అరుదైన, మనసుకు హత్తుకునే వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ తర్వాత మరోసారి చెఫ్‌లా మారిన జూనియర్ ఎన్టీఆర్ వంటగదిలో బిస్కెట్లు తయారు చేశారు.
అయితే ఈ స్పెషల్ కుకీస్ ఆయన తిండానికి కాదు, తన ఇద్దరు బుజ్జి అభిమానుల కోసం కావడం విశేషం. ఎన్టీఆర్ చేసిన ఈ మధురమైన పనికి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
శనివారం (జూన్ 6) ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఆసక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.