Jr NTR: అప్పుడు ఒక్కడినేనని బాధపడ్డా- జక్కన్న, కీరవాణి కుటుంబాలను దేవుడిచ్చాడు- కార్తికేయ నా తమ్ముడు: జూనియర్ ఎన్టీఆర్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Jr NTR: మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble). ఈ మూవీ ప్రి-రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ వేడుకలో ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా నిర్మించిన మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్ వైరల్ గా మారింది.
''నన్ను ఒక్కడినే ఎందుకు కన్నావమ్మా అని మా అమ్మను అడుగుతుంటా. నాకు తమ్ముడు అనేవాడు పుట్టి ఉంటే అది కచ్చితంగా కార్తికేయనే. నా కెరీర్లో అత్యంత క్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.