భారతదేశం, మార్చి 29 -- టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త మ్యాజిక్ జరగబోతోంది. 'వాట్ ఝుమ్కా?', 'సోనీ సోనీ', 'మా మా మహేషా' వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు తన గళంతోనే కాదు, తన డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను మాయ చేసింది.
అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' (Dacoit) లో జోనితా గాంధీ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాటను రామ్ మిర్యాలతో కలిసి పాడటమే కాదు అడవి శేష్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది బ్యూటిపుల్ సింగర్ జోనితా గాంధీ. దీంతో జోనితా గాంధీ పేరు మారుమోగిపోతింది.
సాధారణంగా సింగర్లు తెర వెనుక పాడుతుంటారు, లేదా మ్యూజిక్ వీడియోల్లో కనిపిస్తుంటారు. కానీ, జోనితా గాంధీ మాత్రం ఈ సినిమాలో ఏకంగా అడివి శేష్‌తో కలిసి స్టెప్పులేశారు. 'చిచ్చుబుడ్డి' అనే పేరుతో వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.