Job Mela : ఈనెల 25న ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా - ముఖ్య వివరాలు
భారతదేశం, ఆగస్టు 20 -- Osmania University Job Mela 2026 : ఉద్యోగార్థులకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉస్మానియా యూనివర్సిటీ తీపి కబురు అందించింది. ఓయూ ఆవరణలోని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో (UEIGB) / మోడల్ కెరీర్ సెంటర్ (MCC) ఆధ్వర్యంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ 'మెడ్ ప్లస్' భాగస్వామ్యంతో ఈ నెల ఆగస్టు 25న జాబ్ మేళాను నిర్వహిస్తోంది.
ఈ జాబ్ మేళా ద్వారా మెడ్ ప్లస్ సంస్థలో ఖాళీగా ఉన్న ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ విభాగాల్లో మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో చీఫ్ టి. రాము వెల్లడించారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25, 2026న ఉదయం 11:00 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న 'యూనివర్సిటీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.