భారతదేశం, మార్చి 19 -- నిరుద్యోగులకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలు, నోటిఫికేషన్ల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు.
'వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాం. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.