Jo Jo: భిన్నమైన జోనర్లోకి డైరెక్టర్ దేవ కట్టా- రొమాంటిక్ అడ్వెంచర్ కామెడీగా జో జో- జీవితాలు మార్చే వజ్రం కోసం సాగే వేట!
భారతదేశం, ఆగస్టు 14 -- Director Deva Katta Jo Jo Movie First Look: వైవిధ్యంగా, సీరియస్‌గా, ఆలోచింపజేసే కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం 'జో జో'.
జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ జో జో సినిమా సాగుతుంది. మయసభ ఓటీటీ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కిరణ్ జయ్ కుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, కొత్త జీవితంపై ఆశలు, జీవితంలో ఎదగాలనే తపన.. మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూరమైన వెళ్లే తీరుని వ్యంగ్య హాస్యంతో 'జో జో' చిత్రంలో ఆవిష్కరించనున్నారు.
ఎండిపోయిన జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్‌లో ఇద్దరు పేద యువకులు, ఒక ధైర్యమైన యువతి తమ జీవితాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.