Jithu Madhavan: ఫస్టాఫ్ అంతా ఆ ట్విస్ట్తోనే, మొదటి లుక్కు ముందే అది లీక్ అయింది, చాలా భయపడ్డా: సూర్య సీన్ డైరెక్టర్
భారతదేశం, నవంబర్ 11 -- Jithu Madhavan About Suriya Scene Secret Leak: మలయాళంలో 'రోమాంచమ్', 'ఆవేశం' వంటి ఘనవిజయాల తర్వాత తమిళంలోకి అడుగుపెట్టిన దర్శకుడు జిత్తు మాధవన్, స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం 'సీన్'. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో తాను ఎదుర్కొన్న ఆందోళనలను, ట్విస్టుల లీకేజీ భయాలను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో జిత్తు మాధవన్ తాజాగా బయటపెట్టారు. ఈ సీన్ సినిమాలో సూర్య డిఎస్పీ ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
కథలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఆ పాత్ర చూపు లేనిది (అంధుడు). ఈ విషయాన్ని ప్రథమార్ధం చివర వరకు రహస్యంగా ఉంచాలని చిత్ర బృందం భావించింది. అయితే విడుదలకు ముందే ఈ ట్విస్ట్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో తాను ఎంతో ఆందోళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.