భారతదేశం, ఏప్రిల్ 30 -- TRAI Assesses Network Quality Across Warangal : టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌లో వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా వేగం, వాయిస్ నాణ్యత, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది.
ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్‌లోడ్ వేగం నమోదు కాగా కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ ఫలితాలు తెలంగాణ టెలికాం వినియోగదారుల అనుభవంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 5జీ నెట్‌వర్క్ పనితీరును అంచనా వేయడంలో డ్రైవ్ టెస్ట్‌లు అత్యంత విశ్వసనీయ పద్ధతి.
ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జియో నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ వేగం 260.01 Mbpsగా నమోదైంది. అదే సమయంలో ఎయిర్‌టెల్ 161.18 Mbps, వోడాఫోన్ ఐడియా 27.83 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.