Jiohotstar Top 10: జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. మలయాళం, తెలుగు థ్రిల్లర్ సినిమాల హవా
భారతదేశం, ఆగస్టు 12 -- Jiohotstar Top 10: ఓటీటీ ప్రేమికులకు జియోహాట్‌స్టార్ సరికొత్త ఎంటర్టైన్మెంట్ కాంబోను అందిస్తోంది. ఆగస్టు 12 నాటికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ను ఈ ఓటీటీ రివీల్ చేసింది. రొమాంటిక్ పొలిటికల్ డ్రామాలు, గూస్బంప్స్ తెప్పించే సైకాలజికల్ థ్రిల్లర్లు, యాక్షన్ ఎంటర్టైనర్లతో హాట్‌స్టార్ వ్యూయర్షిప్ రికార్డులు బద్దలవుతున్నాయి.
IMDb రేటింగ్: 6.5/10
జానర్: రొమాంటిక్ పొలిటికల్ రివేంజ్ డ్రామా
లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది 'థుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2. తీవ్రమైన పగ, రాజకీయ శత్రుత్వాలు, ప్రేమ నేపథ్యంతో సాగే ఈ ఇంటెన్స్ వెబ్ సిరీస్ ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.